విశ్వమా నీవైనా నన్ను పలికించవా
జగమా నీవైనా నన్ను పిలిపించవా
మీరు లేని నా లోకం మాటలు లేని పరిశోధనమే
మీరు లేని నా వేదం స్వరాలు లేని అన్వేషణమే
మీతోనే నేను జీవించేలా విశ్వ ప్రకృతి భావ తత్వాలతో నిత్యం నేను అనుసంధానమే || విశ్వమా ||
జగమా నీవైనా నన్ను పిలిపించవా
మీరు లేని నా లోకం మాటలు లేని పరిశోధనమే
మీరు లేని నా వేదం స్వరాలు లేని అన్వేషణమే
మీతోనే నేను జీవించేలా విశ్వ ప్రకృతి భావ తత్వాలతో నిత్యం నేను అనుసంధానమే || విశ్వమా ||
No comments:
Post a Comment