ఆకలితో ప్రార్థించుట దైవమేగా
దప్పికతో ప్రార్థించుట ధర్మమేగా
శ్వాసతో ప్రార్థించుట నిత్యమేగా
ధ్యాసతో ప్రార్థించుట సత్యమేగా
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రార్థించుట అనంతమైన జీవత్వమేగా || ఆకలితో ||
ప్రార్థించుటలో పర శ్వాస ధ్యానం జీవుల కార్యాంశమేగా
ప్రార్థించుటలో పర ధ్యాస యోగం జీవుల సారాంశమేగా
ప్రార్థించుటలో పర రూప భోగ్యం జీవుల విశ్వాంశమేగా
ప్రార్థించుటలో పర ఆత్మ సౌఖ్యం జీవుల లోకాంశమేగా || ఆకలితో ||
ప్రార్థించుటలో పర వేద జ్ఞానం జీవుల వేదాంశమేగా
ప్రార్థించుటలో పర జ్యోతి కాంతం జీవుల సూర్యాంశమేగా
ప్రార్థించుటలో పర మోహ తేజం జీవుల తేజాంశమేగా
ప్రార్థించుటలో పర విశ్వ ద్వీపం జీవుల ద్వీపాంశమేగా || ఆకలితో ||

No comments:
Post a Comment