ఆలోచనతోనే ఉన్నావా ఆలోచనలోనే ఉన్నావా
ఆలోచనగానే ఉంటావా ఆలోచనపైనే ఉంటావా
ఆలోచిస్తూనే ఆలోచనల భావాన్ని గ్రహించలేవా
ఆలోచిస్తూనే ఆలోచనల తత్వాన్ని స్మరించలేవా
ఆలోచనల భావ పరమార్థాన్ని మేధస్సుతో జ్ఞానించలేవా
ఆలోచనల తత్వ పరఅర్థాన్ని మేధస్సుతో విజ్ఞానించలేవా || ఆలోచనతోనే ||

No comments:
Post a Comment