ఎవరి మేధస్సుకు నా భావాలు చేరి అద్భుతాన్ని సృష్టించేనో
ఎవరి మేధస్సుకు నా తత్వాలు చేరి ఆశ్చర్యాన్ని కల్పించేనో
నా భావ స్వభావాల తత్వాలు ఆలోచనలను తమ అంతర్భావంలో పరిశోధింప చేసేనో
నా వేద వేదాంతాల విజ్ఞానాలు ఆలోచనలను తమ అంతర్గతంలో అన్వేషింప చేసేనో
మేధస్సును విశ్వంతో పరిభ్రమించేలా అనంత ఆలోచనలను విజ్ఞానవంతంగా మార్చేసేనో || ఎవరి ||

No comments:
Post a Comment