నాయకుడా ఆది నాయకుడా సమాజ సేవకుడా
నాయకుడా ఆది నాయకుడా సమాజ రక్షకుడా
నాయకుడా ఆది నాయకుడా సమాజ స్నేహితుడా
నాయకుడా ఆది నాయకుడా సమాజ ప్రేమికుడా
అధిపతివై ఆనంద మూర్తివై మహోదయ అభ్యున్నతిని సాధించవా
అగ్రజుడై అప్పూర్వ ఖ్యాతివై అభ్యుదయ పురోభివృద్ధిని ప్రతిష్ఠించవా || నాయకుడా ||

No comments:
Post a Comment