మరణంతో దేహం కనుమరుగై పోయిందా
మరణంతో రూపం తల్లడిల్లి పోయిందా
మరణంతో శరీరం నిర్జీవమై పోయిందా
మనిషిగా ఎదిగిన మహా రూపం అంతలోనే మృత్యువుగా మారిందా || మరణంతో ||
ప్రశాంతమై ఉన్న లోకాన్ని మరణమే పరిశోధనగా మార్చిందా
నిశ్శబ్దమై ఉన్న విశ్వాన్ని మరణమే అన్వేషణగా మార్చిందా
పరిశుద్ధమై ఉన్న ప్రకృతిని మరణమే మేధస్సును ప్రభాత తేజంగా మార్చిందా
పవిత్రతమై ఉన్న జగతిని మరణమే ఆలోచనను అనూహ్య లక్ష్యంగా మార్చిందా || మరణంతో ||
మరణమే ప్రకృతి పర్యావరణాన్ని జీవులకై భవిష్య వీక్షణగా మార్చిందా
మరణమే ప్రకృతి పత్రహరితాన్ని జీవులకై చరిత్ర పరీక్షగా మార్చిందా
మరణమే జీవుల రక్షణగా మేధస్సును విజ్ఞానవంతంగా మార్చిందా
మరణమే జీవుల పోషణగా ఆయుస్సును ఆరోగ్యవంతంగా మార్చిందా || మరణంతో ||
మహా మేధావుల మరణంతో సమాజం విశ్వ విజ్ఞాన ఆలోచనగా మార్చిందా
మహా మహర్షుల మరణంతో సమాజం మహా విజ్ఞాన పఠనంగా మార్చిందా
మహా మహాత్ముల మరణంతో సమాజం మహా వేదాంత పరిశోధనగా మార్చిందా
మహా మానవుల మరణంతో సమాజం మహా సిద్ధాంత శాస్త్రీయంగా మార్చిందా || మరణంతో ||

No comments:
Post a Comment