నేను జీవించుటకు కారణమైన మీరందరికి కృతజ్ఞతలు
మీరు జీవించుటకు కారణమైన వారందరికి కృతఙ్ఞతలు
మరెందరో జీవించుటకు కారణమైన వారందరికి కృతఙ్ఞతలు
రాబోయే తరాలకు గడిచిన యుగాలకు కారణమైన వారందరికి కృతఙ్ఞతలు
ప్రతి అణువుకు అనంత విశ్వ జీవులకు కాల సమయానికి హృదయ పూర్వక కృతఙ్ఞతలు || నేను ||

No comments:
Post a Comment