మేధస్సులోనే సూర్యోదయమై ఉదయిస్తున్నా
మేధస్సులోనే పూజ్యోదయమై పూజిస్తున్నా
మేధస్సులోనే మహోదయమై జీవిస్తున్నా
మేధస్సులోనే నవోదయమై అవతరిస్తున్నా
మేధస్సులోనే ఉషోదయమై ఉద్భవిస్తున్నా
మేధస్సులోనే పూర్వోదయమై అధిరోహిస్తున్నా
ఆలోచనలతోనే సర్వం అనంత కార్యాలను గమనిస్తూ నిర్వహిస్తున్నా
ఆలోచనలతోనే నిత్యం అనేక కార్యాలను స్మరిస్తూ నెరవేర్చుతున్నా || మేధస్సులోనే ||
ఆలోచనలకు కార్య గమనం కలిగిన తక్షణమే మేధస్సులో నిర్వర్తిస్తున్నా
ఆలోచనలకు కార్య స్మరణం కల్పించిన క్షణమే మేధస్సులో పరిశోధిస్తున్నా
ఆలోచనలకు ఏ కార్యం జ్ఞాపకం కలిగినా మేధస్సులోనే జరిగిపోయేను
ఆలోచనలకు ఏ కార్యం యాదృచ్ఛికం తోచినా మేధస్సులోనే సాగిపోయేను || మేధస్సులోనే ||
ఆలోచనకు కలిగిన ఏ విషయమైనా మేధస్సులోనే ఉన్నతమై శ్రమించిపోయేను
ఆలోచనకు తోచిన ఏ సమాచారమైనా మేధస్సులోనే శ్రేష్టతమై సాధించిపోయేను
ఆలోచనకు ఏది చేరిన మేధస్సులోనే సౌకర్యాలను మహోన్నతగా సమర్ధించుకొనెను
ఆలోచనకు ఏది చెప్పిన మేధస్సులోనే చాతుర్యాలను మహాత్మగా సమకూర్చుకొనెను || మేధస్సులోనే ||
మేధస్సులోనే ఆలోచనల అనంతం ఆధునిక అద్భుతమై జీవించిపోయేను
మేధస్సులోనే ఆలోచనల అసంఖ్యాకం సాంకేతిక ఆశ్చర్యమై అవతరించిపోయేను
మేధస్సులోనే ఆలోచనల ఆపేక్షములు అమోఘమై ఊహలతో తీరిపోయేను
మేధస్సులోనే ఆలోచనల అభిలాషములు అఖండమై కలలతో కరిగిపోయేను || మేధస్సులోనే ||

No comments:
Post a Comment