తెలుసుకో నా అంతర్వేదం తెలుపుకో నా అంతర్గతం
తెలుసుకో నా అంతరంగం తెలుపుకో నా అంతర్భావం
తెలుసుకో నా అంతర్లీనం తెలుపుకో నా అంతర్గుణం
తెలుసుకో నా అంతఃకరణం తెలుపుకో నా అంతరిక్షం
అనంతమై అవతరిస్తున్నా నా విశ్వ రూపం దేహాంతరంలోనే దాగినది నా అంతరాత్మం || తెలుసుకో ||
పరమాత్మమై నిలిచినా నిత్యం పరిశోధనగా అన్వేషిస్తున్నా
పరంధామమై వెలిసినా సర్వం పరిభాషణగా అపేక్షిస్తున్నా
పరంజ్యోతిగా గమనిస్తున్నా నిత్యం పరిభ్రమణమై పరిపాలిస్తున్నా
పరంఖ్యాతిగా స్మరిణిస్తున్నా సర్వం పరిశుద్ధతమై ప్రయోజనిస్తున్నా || తెలుసుకో ||
పరంకుశమై ప్రవహిస్తున్నా నిత్యం పవిత్రతమై పర్యావరణిస్తున్నా
పరంధూపమై ప్రయాణిస్తున్నా సర్వం పరిశుభ్రమై పత్రహరిస్తున్నా
పరంభూతమై పర్యటిసున్నా నిత్యం పరధ్యానమై ప్రకాశిస్తున్నా
పరంధాతమై ప్రభవిస్తున్నా సర్వం పరభూషణమై ప్రజ్వలిస్తున్నా || తెలుసుకో ||

No comments:
Post a Comment