నేను ఇక్కడే జన్మించాను
నేను ఇక్కడే జీవిస్తున్నాను
నేను ఇక్కడే ఆలోచిస్తున్నాను
నేను ఇక్కడే ఎదుగుతున్నాను
నేను ఇక్కడే పరిశోధిస్తున్నాను
నేను ఇక్కడే అన్వేషిస్తున్నాను
నేను ఇక్కడే ప్రయాణిస్తున్నాను
నేను ఇక్కడే ప్రతి జీవిని రక్షణకై తిలకిస్తున్నాను || నేను ||
నేను ఇక్కడే జీవిస్తున్నాను
నేను ఇక్కడే ఆలోచిస్తున్నాను
నేను ఇక్కడే ఎదుగుతున్నాను
నేను ఇక్కడే పరిశోధిస్తున్నాను
నేను ఇక్కడే అన్వేషిస్తున్నాను
నేను ఇక్కడే ప్రయాణిస్తున్నాను
నేను ఇక్కడే ప్రతి జీవిని రక్షణకై తిలకిస్తున్నాను || నేను ||
No comments:
Post a Comment