పరమాత్మను చూపవా ప్రభూ
ప్రకృతిని పరిశోధించవా ప్రభూ
పరమార్థం తెలుపవా ప్రభూ
పరధ్యానం చేయవా ప్రభూ
పరిశుద్ధం పంచవా ప్రభూ
పరిపూర్ణం పెంచవా ప్రభూ
ప్రకృతి పర్యావరణం పరిశోధనమై పత్రహరితం ప్రయోగమై కొరతగా ఉద్భవిస్తున్నది
ప్రకృతి స్వయంకృత పర్యావరణ పత్రహరిత శాస్త్రీయ సిద్ధాంతం కృత్రిమమౌతున్నది || పరమాత్మను ||
విజ్ఞానం మానవ మేధస్సులోనే నిక్షిప్తమై అవతరిస్తున్నది
వేదాంతం మానవ మనస్సులోనే ధారణమై అన్వేషిస్తున్నది
సర్వం జ్ఞానం మానవ జీవంలోనే స్వభావమై వ్యాపిస్తున్నది
నిత్యం వేదం మానవ దేహంలోనే వేదత్వమై ప్రసరిస్తున్నది || పరమాత్మను ||
మానవ మేధస్సుతోనే ప్రకృతి ఆకృతి కృతిమంగా నిర్మాణమౌతున్నది
మానవ మనస్సుతోనే విశ్వతి ఆకృతి మిశ్రమంగా పరివర్తనమౌతున్నది
మేధస్సులోనే అనేక ఆలోచనల విజ్ఞాన ప్రయోగాలు అవతరిస్తున్నాయి
మనస్సులోనే అసంఖ్య యోచనల విజ్ఞాన పరిశోధనలు ఆవిర్భవిస్తున్నాయి || పరమాత్మను ||

No comments:
Post a Comment