నేటి ప్రజలకు స్వాగతం నేటి రాజ్యాలకు ఆహ్వానం
నేటి ప్రాంతాలకు ప్రభాతం నేటి ప్రదేశాలకు ప్రణామం
నిత్య తేజములకు ప్రతేజం స్వర గీతములకు ప్రగాఢం
సత్య చరితములకు ప్రచారం సర్వ గేయములకు ప్రభావం
తరతరాల జీవన శైలి ప్రభావాలకు ప్రకృతి సిద్ధాంతం పరిశోధనం నిరంతరం అన్వేషణం || నేటి ||

No comments:
Post a Comment