ప్రదేశమే దేశ ప్రాంతాల ప్రపంచమై సాగేను
ప్రదేశమే దేశ విదేశాల ప్రపంచమై ఎదిగేను
ప్రదేశమే దేశ భాషల ఆలోచనలతో నడిచేను
ప్రదేశమే దేశ జీవుల బంధాలతో ప్రయాణించేను
ప్రదేశమే దేశ వీరుల సామర్థ్యంతో ప్రశాంతమయ్యేను
ప్రదేశమే దేశ రాజుల పాలనలతో సామరస్యమయ్యేను
ప్రదేశమే దేశ పౌరుల సమైక్యతతో చైతన్యమయ్యేను
ప్రదేశమే దేశ జ్ఞానుల ఐక్యతతో అంతర్జాతీయమయ్యేను
ప్రదేశమే దేశ నాయకుల అనుచరణతో స్వంతత్రమయ్యేను
ప్రదేశమే దేశ శాస్త్రీయుల సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తమయ్యేను

No comments:
Post a Comment