ఏ భాషలో చదివినా తెలియనివి తెలిసినవి తోచేనుగా
ఏ భాషలో మాట్లాడినా తెలియనివి తెలిసినవి తోచేనుగా
ఏ భాషలో వ్రాసుకున్నా తెలియనివి తెలిసినవి తోచేనుగా
ఏ భాషలో నేర్చుకున్నా తెలియనివి తెలిసినవి తోచేనుగా
ఏ భాషలో జీవించినా తెలియనివి తెలిసినవి తోచేనుగా
ఏ భాషలో స్మరించినా తెలియనివి తెలిసినవి తోచేనుగా
జీవితంలో ఏది ఎవరికి సంపూర్ణమై లభించదని తోచేనుగా || ఏ భాషలో ||

No comments:
Post a Comment