సమాజ కార్యాలతో ఆలోచించేవాడు మానవుడు
విశ్వ సిద్ధాంతాలతో ఆలోచించేవాడు మాధవుడు
విశ్వ మేధస్సు తెలుపుతుంది ఆరోగ్యమైన జీవితం పగలు కార్య సిద్ధితో రాత్రి కార్య విశ్రమణతో
నేటి జీవితాలు అనారోగ్యమైన సిద్ధాంతాల రాత్రి కార్యాచరణగా పగలు సంకటమైన కార్య విశ్రమణతో
విశ్వ విజ్ఞాన జీవ ఆరోగ్య జీవన జీవిత సూత్రం:
ఎంతటి విజ్ఞానవంతులైనా విశ్వ మేధస్సుతో ఆలోచిస్తూ ఏ కార్యాచరణ ప్రణాళికనైనా
పగలు శ్రమించుటకై నిర్ణయించండి రాత్రి విరామం కలిగించేలా దయతో ఆచరింపజేయండి
మనిషికి రాత్రి ఉద్యోగం కన్నా పగటి శ్రమతో (రాత్రి విరామంతో) ఆరోగ్యం మిన్నా
విశ్వ సిద్ధాంతాన్ని అమలుపరిచేవాడు స్వర్గాధిపతి
సమాజ సిద్ధాంతాన్ని అమలుపరిచేవాడు వ్యాపారపతి
ఎంతటి విజ్ఞానం ఐశ్వర్యం ఉన్నా అనారోగ్య జీవితం అకాల మరణం వృధాయే

No comments:
Post a Comment