ఎవరిని అడిగినా తెలియలేదే విశ్వ భావన
ఎవరిని అడిగినా తెలియలేదే విశ్వ తత్వన
ఎందరిని అడిగినా తెలియలేదే జీవ వేదన
ఎందరిని అడిగినా తెలియలేదే జీవ స్పందన
జీవ భావాలకై తపించినా తెలియలేదే మనో వేదన
జీవ తత్వాలకై తపించినా తెలియలేదే మనో స్పందన || ఎవరిని ||
విశ్వమంతా పరిశోధిస్తున్నా జీవుల భాషణ ఏ చెంతకు తెలియదే
జగమంతా పరిభ్రమిస్తున్నా జీవుల ధారణ ఏ చేరువకు తోచలేదే
లోకమంతా ఉదయిస్తున్నా జీవుల రక్షణ ఏ ప్రాంతమో తెలియదే
ప్రపంచమంతా జీవిస్తున్నా జీవుల పోషణ ఏ ప్రదేశమో తోచలేదే || ఎవరిని ||
దేహమంతా అంతర్భవిస్తున్నా విశ్వ జీవుల భావన ఎలాంటిదో తెలియలేదే
హృదయమంతా అంతర్వేదిస్తున్నా విశ్వ జీవుల వేదన ఎలాంటిదో తెలియలేదే
మనస్సంతా అంతర్లీనమై పర్యవేక్షిస్తున్నా విశ్వ జీవుల తత్వన తెలియలేదే
వయస్సంతా అంతర్విధమై పరీక్షిస్తున్నా విశ్వ జీవుల స్పందన తెలియలేదే || ఎవరిని ||

No comments:
Post a Comment