Wednesday, November 20, 2019

అంతరంగం అంతరిక్షం - హృదయం ఆకాశం

అంతరంగం అంతరిక్షం - హృదయం ఆకాశం
అంతర్వేగం అంతర్వేశ్మం - వేదన (వేగం) అంతఃపురము 

అంతర్భావం అంతర్భోగం - భావం భోగం
అంతర్భాగం అంతర్భాగ్యం - భాగం భాగ్యం

అంతర్భాష్పం అంతర్భూతం - భాష్పం భూతం
అంతర్భంధం అంతర్భాషం - బంధం భాస్పం

అంతర్భూగోళం అంతర్ద్భుతం - భూగోళం అద్భుతం
అంతర్భయం అంతర్భూమికం - అభయం బీజస్థితి 

అంతర్లీనం అంతర్లోకం - లీనం లోకం
అంతర్లోచనం అంతర్లిఖితం - ఆలోచనం లిఖితం

అంతర్గతం అంతర్గంధం - గతం గంధం
అంతర్గళం అంతర్గీతం - గళం గీతం

అంతర్గానం అంతర్గాత్రం - గానం గాత్రం
అంతర్గేయం అంతర్గర్భం - గేయం గర్భం

అంతర్యాగం అంతర్యోగం - యాగం యోగం
అంతరాత్మం అంతరాత్మానం - ఆత్మం ఆనందం

అంతర్జ్యోతిం అంతర్యాణం - జ్యోతి ప్రయాణం
అంతర్పితం అంతర్మితం - అర్పితం మితం

అంతర్విధం అంతర్వేదం - విధం వేదం
అంతర్వంతం అంతర్వనంతం - అంతం అనంతం

అంతర్వణం అంతర్వచనం - వణం వచనం
అంతర్వర్ణం అంతర్వ్యూహం - వర్ణం వ్యూహం

అంతర్వదనం అంతర్పుష్పం - వదనం పుష్పం
అంతరామృతం అంతర్గృహం - అమృతం గృహం

అంతర్సుఖం అంతర్శుభం - సుఖం శుభం
అంతర్పూర్ణం అంతర్పూర్వం - పూర్ణం పూర్వం

అంతర్జీవం అంతర్జయం - జీవం జయం
అంతర్జీవనం అంతర్జీవితం - జీవనం జీవితం

అంతర్జలం అంతర్జాతం - జాలం జాతం
అంతర్జాలం అంతర్జాతీయం - జాలం జాతీయం  

అంతరత్వం - తత్త్వం 
అంతర్భావితం - భావత్వం 
అంతర్భ్యాసం - అభ్యాసం 
అంతర్మదం - మదం 
అంతర్ముఖం - ముఖం 
అంతర్మూలం - మూలం 
అంతర్లీనం - లీనం 
అంతర్లోమం - రోమం 
అంతర్వంశం - అంశం 
అంతర్వాఙ్మయం - వాజ్మయం 
అంతర్వాసం - వాసం 
అంతర్విజ్ఞానం - విజ్ఞానం 
అంతర్స్వేదం - వేదం 
అంతరస్త్రం - అస్త్రం 
అంతర్వితం - వితం విధం
అంతర్మననం - మననం 
అంతర్భూషణం - భూషణం 
అంతరకణం - కణం 
అంతర్గిరం - గిరి పర్వతం 
అంతర్విశ్వం - అశ్వం 
అంతర్విఖ్యాతం - విఖ్యాతం 
అంతర్మంత్రం - మంత్రం 
అంతర్యంత్రం - యంత్రం 
అంతర్మర్మం - మర్మం 
అంతర్తంత్రం - తంత్రం 
అంతరాంతరం - అంతరం 
అంతర్భాషణం - భాషణం 
అంతర్వాలకం - వాలకం 
అంతర్వాస్తవం - వాస్తవం 
అంతర్వాస్తవ్యం - వాస్తవ్యం 
అంతర్విశాలం - విశాలం 
అంతర్భరితం - భరితం 
అంతర్చరితం - చరితం 
అంతర్విజయం - విజయం 
అంతర్లక్ష్యం - లక్ష్యం 
అంతర్గ్రహణం (అంతఃగ్రహణం) - గ్రహణం
అంతర్భాగ్యం - భాగ్యం  
అంతర్భాహ్యం - బాహ్యం 
అంతర్గ్రాహ్యం - సహితం

No comments:

Post a Comment