నీ మనస్సులో నీ వయస్సులో స్నేహం తెలిసేనా
నీ మనస్సులో నీ వయస్సులో ప్రేమం తెలియునా
నీ మనస్సులో నీ వయస్సులో హితం తెలిసేనా
నీ మనస్సులో నీ వయస్సులో ప్రియం తెలియునా
ఏ వయస్సులో ఉన్నా నీ మనస్సులో మేధస్సు తెలిపే విజ్ఞానం
పరిశుద్ధమేనని సమయోచిత సందర్భానికి హితంగా తెలియునా || నీ మనస్సులో ||
నీ వయస్సు కాలంతో సాగడం సహజత్వ భావాల సమయోచితం
నీ మనస్సు సమయంతో సాగడం వేదత్వ గుణాల సందర్భోచితం
నీ మేధస్సు దేహంతో సాగడం హృదయ శ్వాస ప్రక్రియం
నీ ఆయుస్సు రూపంతో సాగడం స్వధ్యాస ధ్యాన ప్రమేయం || నీ మనస్సులో ||
నీ వయస్సు భవిష్య కార్యాలతో సాగడం జీవిత లక్ష్యమేనని సమర్థించడం
నీ మనస్సు స్వార్థత్వ కార్యాలతో సాగడం జీవన కర్తవ్యమేనని వాదించడం
నీ మేధస్సు జీవన కార్యాలతో సాగడం శ్రమించుటయే ఆధారమని తపించడం
నీ ఆయుస్సు జీవిత కార్యాలతో సాగడం సాధించుటయే ప్రధానమని గ్రహించడం || నీ మనస్సులో ||

No comments:
Post a Comment