మీరు ఎవరైనా మనం ఎవరైనా
తెలుసుకో పంచుకో నేర్చుకో కలుపుకో
మనలోని భావాలను జ్ఞాపకం చేసుకో
మనలోని తత్వాలను మననం చేసుకో
జీవితం ఒక అధ్యాయమే - జీవనం ఒక లక్ష్యమే
ప్రదేశం ఒక ప్రయాణమమే - కుటుంబం ఒక స్థైర్యమే
కాలంతో నేర్చుకొని సమయంతో తెలుసుకో
మనలోనే ఎందరినో మనలాగే చూసుకో స్నేహమా || మీరు ||
ప్రజలే మన గమన - జనతే మన చలన
నదులే మన జలన - సమతే మన వదన
గిరులే మన అవన - ఐక్యతే మన వచన
గీతాలే మన పఠన - జ్ఞానతే మన వేదన
పర్వాలే మన బోధన - ప్రగతే మన ప్రేరణ
సుఖీభవ సుఖీభవ చిరంజీవ సుఖీభవ || మీరు ||
వీరులే మన శరణ - జగతే మన శోధన
పైరులే మన ఫలన - మమతే మన స్మరణ
భావాలే మన యోచన - వృక్షతే మన రక్షణ
రత్నాలే మన ఘనన - స్వచ్ఛతే మన వర్ధన
మేఘాలే మన ఋతున - బాధ్యతే మన కార్యన
సుఖీభవ సుఖీభవ చిరంజీవ సుఖీభవ || మీరు ||
తెలుసుకో పంచుకో నేర్చుకో కలుపుకో
మనలోని భావాలను జ్ఞాపకం చేసుకో
మనలోని తత్వాలను మననం చేసుకో
జీవితం ఒక అధ్యాయమే - జీవనం ఒక లక్ష్యమే
ప్రదేశం ఒక ప్రయాణమమే - కుటుంబం ఒక స్థైర్యమే
కాలంతో నేర్చుకొని సమయంతో తెలుసుకో
మనలోనే ఎందరినో మనలాగే చూసుకో స్నేహమా || మీరు ||
ప్రజలే మన గమన - జనతే మన చలన
నదులే మన జలన - సమతే మన వదన
గిరులే మన అవన - ఐక్యతే మన వచన
గీతాలే మన పఠన - జ్ఞానతే మన వేదన
పర్వాలే మన బోధన - ప్రగతే మన ప్రేరణ
సుఖీభవ సుఖీభవ చిరంజీవ సుఖీభవ || మీరు ||
వీరులే మన శరణ - జగతే మన శోధన
పైరులే మన ఫలన - మమతే మన స్మరణ
భావాలే మన యోచన - వృక్షతే మన రక్షణ
రత్నాలే మన ఘనన - స్వచ్ఛతే మన వర్ధన
మేఘాలే మన ఋతున - బాధ్యతే మన కార్యన
సుఖీభవ సుఖీభవ చిరంజీవ సుఖీభవ || మీరు ||
No comments:
Post a Comment