శ్వాసలో ప్రతి శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసనై జీవించెదను
ధ్యాసలో ప్రతి ధ్యాసలో విజ్ఞాన ప్రజ్ఞానమై అధిరోహించెదను
భాషలో ప్రతి భాషలో వాక్యమై వ్యాకరణమై సంభోధించెదను
యాసలో ప్రతి యాసలో ధారణమై ఉచ్చారణమై సంభాషించెదను
జీవిలో ప్రతి జీవిలో జీవమై సజీవమై ఐక్యతగా సమైక్యతనే వీక్షించెదను || శ్వాసలో ||

No comments:
Post a Comment