సంచలనం సృష్టించే భావాలతో విజృంభించనా
సమారంభం కలిగించే తత్వాలతో ఉద్బోధించనా
సమయోగం సాధించే వేదాలతో సముద్భవించనా
నిత్యం ప్రయత్నం సర్వం ప్రయోగం నిరంతరం ప్రయోజనం
నిత్యం తాపత్రయం సర్వం పరిశోధనం నిరంతరం ఉపయోగం
దైవాత్మిక వేదాంత సిద్ధాంతాలతో నా ఆలోచనలు సృజనాత్మకం || సంచలనం ||

No comments:
Post a Comment