Monday, November 18, 2019

దేశం నా దేశం ప్రదేశం

దేశం నా దేశం ప్రదేశం
దేశం నా దేశం ప్రశాంతం

దేశం నా దేశం స్వదేశం
దేశం నా దేశం సంపూర్ణం

దేశం నా దేశం పవిత్రం
దేశం నా దేశం పరిపూర్ణం

దేశం నా దేశం స్వస్థలం
దేశం నా దేశం స్వరాజ్యం

దేశం నా దేశం పరిశుద్ధం
దేశం నా దేశం పరిశోధనం

దేశం నా దేశం జగం
దేశం నా దేశం జగదీశం

దేశం నా దేశం విశ్వం
దేశం నా దేశం విశ్వాసం

దేశం నా దేశం ధరణం
దేశం నా దేశం ధర్మస్థలం

దేశం నా దేశం ప్రపంచం
దేశం నా దేశం ప్రాపంచికం

దేశం నా దేశం జయం
దేశం నా దేశం విజయం

దేశం నా దేశం వేదం
దేశం నా దేశం వందనం

దేశం నా దేశం యోగం
దేశం నా దేశం యదార్థం

దేశం నా దేశం భావం
దేశం నా దేశం భారతం

దేశం నా దేశం తత్వం
దేశం నా దేశం తపనం

దేశం నా దేశం రాజ్యం
దేశం నా దేశం రామరాజ్యం

దేశం నా దేశం ప్రకృతం
దేశం నా దేశం పర్యావరణం

దేశం నా దేశం ప్రయోగం
దేశం నా దేశం ప్రయోజనం

దేశం నా దేశం దైవం
దేశం నా దేశం దేవాలయం

దేశం నా దేశం పూర్వం
దేశం నా దేశం పుణ్యస్థలం

దేశం నా దేశం ప్రసిద్ధం
దేశం నా దేశం ప్రణామం

దేశం నా దేశం అద్భుతం 
దేశం నా దేశం అనంతం

దేశం నా దేశం అమృతం
దేశం నా దేశం అమోఘ్యం


No comments:

Post a Comment