నా భావన లేకుండా ఒక రోజైనా ఉండగలవా
నా తత్వన లేకుండా ఒక రోజైనా జీవించగలవా
నా గమన లేకుండా ఒక క్షణమైనా ఉండగలవా
నా చలన లేకుండా ఒక క్షణమైనా జీవించగలవా
మేధస్సులోనే నా సిద్ధాంతం దేహములోనే నా శాస్త్రీయం నిరంతరం స్పందిస్తున్నది || నా భావన ||
మేధస్సులోని భావాలకు ఆలోచన ఒక నిత్య వేద గమనం
దేహస్సులోని తత్వాలకు వ్యవస్థన ఒక సర్వ జీవ చలనం
మేధస్సులోని సిద్ధాంతం భావాల ఆలోచనలకు అర్థాంశ నియమం
దేహస్సులోని శాస్త్రీయం తత్వాల వ్యవస్థలకు పరమార్థ నిదర్శనం || నా భావన ||
మేధస్సులో కలిగే భావాలే నిత్యం జీవులకు దిన చర్యగా సాగే సారాంశం
దేహస్సులో కలిగే తత్వాలే సర్వం జీవులకు దిన చర్యగా సాగే పరాంశం
మేధస్సులో కలిగే గమనం దేహ కణముల ప్రక్రియ వ్యవస్థల పరిశోధనం
దేహస్సులో కలిగే చలనం మేధ కణముల ప్రక్రియ వ్యవస్థల అన్వేషణం || నా భావన ||

No comments:
Post a Comment