జయ జయ జయ భారత గీతం జయ జయ జయ విజయ గీతం
జయ జయ జయ భారత గానం జయ జయ జయ విజయ గానం
జయ జయ జయ భారత గాత్రం జయ జయ జయ విజయ గాత్రం
జయ జయ జయ భారత గేయం జయ జయ జయ విజయ గేయం || జయ ||
జయ జయ జయ భారత జనని జయ విజయ జయ జన్మ జగతి
జయ జయ జయ భారత ధరణి జయ విజయ జయ విశ్వ స్వస్థతి
జయ జయ జయ భారత చరణి జయ విజయ జయ భవ్య శాశ్వతి
జయ జయ జయ భారత భరణి జయ విజయ జయ పూర్వ ప్రభూతి || జయ ||
భారత ప్రదేశం పరిపూర్ణం పరిశోధన భావాల పరిశుద్ధం
భారత ప్రదేశం సంపూర్ణం సంశోధన తత్వాల పవిత్రం
భారత ప్రదేశం బహుపూర్ణం పరిశీలన శాస్త్రాల పరిశుభ్రం || జయ ||
దేశ ప్రదేశాల ప్రాంతం మహోదయ భావాల నవ భారత చరితం
దేశ ప్రదేశాల ప్రాంతం పూజ్యోదయ తత్వాల మహా భారత భరితం
దేశ ప్రదేశాల ప్రాంతం విశ్వోదయ స్వభావాల జయ భారత పరితం || జయ ||
దివ్య ప్రదేశాల భారతం చారిత్రాత్మక సుగుణాల ప్రావీణ్యం
దివ్య ప్రదేశాల భారతం యాత్రాత్మక సుగంధాల పర్యాటకం
దివ్య ప్రదేశాల భారతం యుగాత్మక సువర్ణాల ప్రాచూర్యం || జయ ||
మహా దేశ ప్రదేశం భారత దేశ ప్రదేశం ప్రశాంతం ప్రకృతి పర్యావరణం
మహా దేశ ప్రదేశం భారత దేశ ప్రదేశం ప్రముఖం ప్రకృతి పత్రహరితం
మహా దేశ ప్రదేశం భారత దేశ ప్రదేశం ప్రగాడం ప్రకృతి పరివర్తనీయం || జయ ||
జయ విజయ గగన దేశం భారత ప్రదేశ సమైక్య సహచర విశ్వంభరం
జయ విజయ భువన దేశం భారత ప్రదేశ చైతన్య సమాచార సంసిద్ధం
జయ విజయ భ్రమణ దేశం భారత ప్రదేశ ఆరాధ్య సమావేశ సంబోధనం || జయ ||

No comments:
Post a Comment