సరిగమలు నీవేనా పదనిసలు నీవేనా
సంగీతములు నీవేనా సంగాత్రములు నీవేనా
గానముల గేయ రచనలు గాత్రానికి అందుట నీ గమనమేనా
గీతముల కావ్య చరణములు శృతిని తాకుట నీ గమకమేనా
నవ విధ సప్త స్వరములు నీ ఆర్థతకు తెలియుట సంగీత సాహిత్యమేనా || సరిగమలు ||
ఏనాటిదో ఈ గీతం ప్రసిద్ధి గాంచిన స్వర గేయ సంగీతం
ఏనాటిదో ఈ గాత్రం ప్రతిష్ఠి గాంచిన స్వర గాన సంగాత్రం
ఎవరి శ్వాసలో కలిగేనో సరిగమల స్వయ గాన సంగ్రామం
ఎవరి ధ్యాసలో తలిచేనో పదనిసల స్వత గాత్ర సంభ్రమం
యదలోని వేదాల లలిత గీత సారాంశ సమన్వయ సంబోధం
మదిలోని నాదాల చరిత గేయ నిర్ణీత సమయోచిత సంభావం || సరిగమలు ||
ఎంతటి స్వర బీజమో స్వర గానం ఉచ్చస్థితిని తాకగల దేహ నాళం ఉచ్చ్వాసగా సాగేను
ఎంతటి స్వర వీర్యమో స్వర గీతం అచ్ఛస్థితిని మీటగల దేహ నాదం ప్రచ్చ్వాసగా సాగేను
ఏమని తెలిపేను శృతి రాగాల ఆలాపన సంగీత వాద్యముల సమ వాణి కూర్చేను
ఏమని తెలియును శృతి స్వరాల ఆలోచన సంగీత వాక్యముల సమ బాణి చేర్చేను
ఎవరికి తోచేను స్వరమే గాన గంధర్వ మధుర మనోహర భరిత పరిశోధనగా మారునని
ఎవరికి వీచేను స్వరమే భావ అధర్వ అమోఘ అమృత చరిత అన్వేషణగా కలుగునని || సరిగమలు ||

No comments:
Post a Comment