ఎవరివో నీవెవరివో నీ రూప సుగంధమే పరిమళ భరితం
ఎవరివో నీవెవరివో నీ రూప సువర్ణమే నిర్మల చరితం
ఎవరివో నీవెవరివో నీ దేహ పవిత్రతయే పరిపూర్ణ గరితం
ఎవరివో నీవెవరివో నీ దేహ పరిశుద్ధమే సంపూర్ణ పరిచితం
పరిపూర్ణ పరిశుద్ధ సంపూర్ణ సంసిద్ధ రూప దేహమే నీ ప్రభూతం || ఎవరివో ||
నీ రూప నేత్రములు పుష్ప పత్రముల పూర్వోదయం సర్వోదయం
నీ రూప అధరములు గేయ గీతముల దివ్యోదయం జీవోదయం
నీ దేహ కాంతులు వర్ణ తేజముల సూర్యోదయం పూజ్యోదయం
నీ దేహ చిత్రములు భావ బంధాల చంద్రోదయం తేజోదయం || ఎవరివో ||
నీ రూప భావములు శాంతి స్వరూపాల అధ్యాయనం జగత్యానం
నీ రూప తత్వములు ఖ్యాతి ప్రతిష్టతల విద్యాయనం దివ్యాయనం
నీ దేహ వేదములు దేశ ప్రదేశాలకు పర్యాయనం స్వరాయనం
నీ దేహ జ్ఞానములు జీవ ప్రాంతాలకు విశ్వాయణం ఉపాయనం || ఎవరివో ||

No comments:
Post a Comment