నిరంతరం నా శ్వాసలో
నిరంతరం నా ధ్యాసలో ఒకే గమనం ఒకే స్మరణం
నిరంతరం నా భాషలో
నిరంతరం నా యాసలో ఒకే చలనం ఒకే చరితం
నిరంతరం నాలోని వేద భావాలు పరమాత్మను చేరగలవా
నిరంతరం నాలోని జీవ తత్వాలు పరంధామను తాకగలవా
నిరంతరం నాలోని గమన వేదాలు అంతరాత్మను చూపించగలవా
నిరంతరం నాలోని చలన నాదాలు అంతర్యామిని కదిలించగలవా
నిరంతరం నా మేధస్సులోని అనంత జీవ తత్వములు పరబ్రంహను దర్శించగలవా || నిరంతరం ||
నిత్యం మేధస్సులో అనంత జీవ భావాల విశ్వ తత్వాల దివ్య స్మరణమే
సర్వం మేధస్సులో అనంత జీవ వేదాల విశ్వ నాదాల పూజ్య చరణమే
నిత్యం దేహస్సులో అనంత జీవ గమనాల విశ్వ కీర్తనల ధర్మ గీతమే
సర్వం దేహస్సులో అనంత జీవ చలనాల విశ్వ చరణాల సత్య గానమే || నాలోని ||
నిత్యం మేధస్సులో ప్రకృతి ప్రభావాల పరిశుద్ధ ఆలోచనల కార్యాచరణమే
సర్వం మేధస్సులో ప్రకృతి ప్రతాపాల పరిపూర్ణ యోచనల కార్యావరణమే
నిత్యం దేహస్సులో ప్రకృతి స్వభావాల పరజ్ఞాన శాస్త్రీయ సంభూతమే
సర్వం దేహస్సులో ప్రకృతి సహజాల పరధ్యాన సిద్ధాంత సంధాతమే || నాలోని ||

No comments:
Post a Comment