Tuesday, November 12, 2019

నీవే పరిశుద్ధం నీవే పవిత్రం

నీవే పరిశుద్ధం నీవే పవిత్రం
నీవే పరిశోధనం నీవే పరిశుభ్రం

నీవే పరిచయం నీవే ప్రదర్శనం
నీవే పరిమళం నీవే పర్యావరణం  || నీవే ||

నీవే పుష్కలం నీవే ప్రభావితం
నీవే ప్రకృతం నీవే పత్రహరితం

నీవే ప్రణామం నీవే ప్రయాణం
నీవే ప్రయోగం నీవే ప్రయోజనం

నీవే పరిభూషణం నీవే ప్రణాళికం
నీవే ప్రాణేశ్వరం నీవే పరమేశ్వరం

నీవే పురుషోత్తం నీవే పురస్కారం
నీవే పుణ్యతీర్థం నీవే పుణ్యస్థలం  || నీవే ||

నీవే ప్రవచనం నీవే ప్రబంధం
నీవే ప్రపంచం నీవే ప్రాపంచికం

నీవే పదార్ధం నీవే ప్రఖ్యాతం 
నీవే ప్రశాంతం నీవే ప్రావీణ్యం
 
నీవే పర్వతం నీవే పూజ్యమనం
నీవే పరమాత్మం నీవే పరంధామం

నీవే ప్రకటితం నీవే ప్రభంజనం
నీవే ప్రసిద్ధం నీవే నీవే ప్రాముఖ్యం  || నీవే || 

No comments:

Post a Comment