విశ్వ మేధస్సుతో జీవించినా తెలియలేదే విశ్వ భావన
విశ్వ మేధస్సుతో జీవించినా తెలియలేదే విశ్వ తత్వన
జగతిలోనే జన్మించినా తెలియలేదే విశ్వ జీవుల భావ తత్వన
జగతిలోనే జన్మించినా తెలియలేదే విశ్వ జీవుల వేద స్పందన
విశ్వమంతా ఆవరించి అవతరించి అన్వేషిస్తున్నా తెలియలేదే విశ్వ గమన || విశ్వ ||
నేటి జీవుల ప్రకృతి ప్రభావాల కాల జ్ఞానం తెలియలేదే
నేటి జీవుల ప్రకృతి పరిణామాల కాల చలనం తెలియలేదే
విశ్వ జీవుల రూప భావాల కాల గమనం తెలియలేదే
విశ్వ జీవుల జీవ తత్వాల కాల ప్రయాణం తెలియలేదే || విశ్వ ||
నేటి జీవుల కార్య ప్రభావాల కాల ప్రగతి తెలియలేదే
నేటి జీవుల కార్య పరిణామాల కాల ఉన్నతి తెలియలేదే
విశ్వ జీవుల వేద పఠనముల కాల ప్రయోగం తెలియలేదే
విశ్వ జీవుల నాద పరిశోధనాల కాల ప్రయోజనం తెలియలేదే || విశ్వ ||

No comments:
Post a Comment