Thursday, November 21, 2019

జన గణ మన జయ విజయ జయ హిందూ

జన గణ మన జయ విజయ జయ హిందూ
జన గుణ మన జయ విజయ జయ హిందూ

ఆది గణ పూర్వ ప్రద భవ జన ప్రియ హిందూ
శుభ నయ జన జల తేజ శుద్ధ త్రయ హిందూ
వేద తన మన తత్వ భావ పూర్ణ లయ హిందూ
స్వర గీత జప గాన మాతృ భాష దయ హిందూ
నవ నేత్ర స్వర గాత్ర భువ శ్వాస క్రియ హిందూ

జయ విజయ జన గణ మన జయ విజయ జయ హిందూ
జయ విజయ జన గుణ మన జయ విజయ జయ హిందూ

No comments:

Post a Comment