నీ మేధస్సులోనే ఆలోచననై విషయ విజ్ఞాన పరిశోధనమే చేస్తున్నా
నీ మేధస్సులోనే అవగాహనై ఇంద్రియ భావ సంశోధనమే చేస్తున్నా
నీ మేధస్సులోనే ఏకాగ్రతనై భవిష్య తత్వన పర్యవేక్షణమే చేస్తున్నా
విశ్వ భావాల తత్వ విజ్ఞాన అన్వేషణతో జీవ మేధస్సులలో లీనమై జీవిస్తున్నా
విశ్వ వేదాల సత్య ప్రజ్ఞాన పర్యేషణతో జీవ మేధస్సులలో ఏకమై ఉదయిస్తున్నా || నీ ||

No comments:
Post a Comment