మరణించిన జీవినే నా మేధస్సులో స్మరించెదను
మరణించిన జీవినే నా మనస్సులో తపించెదను
మరణించిన రూపాన్నే నా దేహస్సులో తలచెదను
మరణించిన రూపాన్నే నా ఉషస్సులో గమనించెదను
ప్రతి జీవి రూప తత్వాల ఉచ్చ్వాస నిచ్చ్వాస భావాలనే నా మేధస్సులో నిత్యం వీక్షించెదను || మరణించిన ||

No comments:
Post a Comment