విశ్వమా నీ భావములను తెలుపవా
జగమా నీ తత్వములను తెలుపవా
లోకమా నీ వేదములను తెలుపవా
సమస్త జీవములు జీవించుటకు మీ విజ్ఞాన వేద భావ తత్వములు నిత్యవసరమేగా || విశ్వమా ||
జగమా నీ తత్వములను తెలుపవా
లోకమా నీ వేదములను తెలుపవా
సమస్త జీవములు జీవించుటకు మీ విజ్ఞాన వేద భావ తత్వములు నిత్యవసరమేగా || విశ్వమా ||
No comments:
Post a Comment