మాట్లాడుకోరా మీరు నా భావాలను
మాట్లాడుకోరా మీరు నా తత్వాలను
మాట్లాడుకోరా మీరు నా వేదాలను
మాట్లాడుకోరా మీరు నా విజ్ఞానాలను
మీరైనా మీవారికి మాట్లాడమని మనస్సుతో మహా ప్రశాంతతో తెలుపండి || మాట్లాడుకోరా ||
మీ విజ్ఞాన భావాలే మీ జీవితం మీ ప్రజ్ఞాన తత్వాలే మీ జీవనం
మీ వేదాంత వచనాలే మీ సంస్కారం మీ వినయ భాషణలే మీ సామర్థ్యం
మీ రూప భావాలే మీ లక్షణం మీ జీవ తత్వాలే మీ సంకల్పం
మీ శ్వాస నాదాలే మీ ఆరోగ్యం మీ ధ్యాస స్వరాలే మీ సమయం || మాట్లాడుకోరా ||
మీ గుణ కీర్తనలే మీ ఐశ్వర్యం మీ స్వర వర్ణనలే మీ విజయం
మీ నట వేదనలే మీ ప్రశాంతం మీ దేహ గమనాలే మీ పురస్కారం
మీ కాంత కిరణాలే మీ స్థావరం మీ ప్రాంత బంధాలే మీ ఆవరణం
మీ చెంత విజ్ఞానులే మీ వేదాంతం మీ కేంద్ర శోధకులే మీ రక్షణం || మాట్లాడుకోరా ||
తెలిసిందా నా భావాల సారాంశం తెలిసిందా నా మాటల సంబోధనం
తెలిసిందా నా పదాల ప్రాముఖ్యం తెలిసిందా నా స్వరాల చాతుర్యం
మాట్లాడుకున్నారా నా గుణాల పదార్ధం మాట్లాడుతున్నారా నా చరణాల అంతర్గతం
మాట్లాడుకున్నారా నా తత్వాల సాంగత్యం మాట్లాడుతున్నారా నా వేదాల పాండిత్యం || మాట్లాడుకోరా ||

No comments:
Post a Comment