రాజ్యం సామ్రాజ్యం భారత రాజ్యాంగం
రాజ్యం స్వరాజ్యం భారత ప్రజారాజ్యం
రాజ్యం రాజ్యాంగం భారత ప్రజల హక్కుల నిర్వహణ నిబంధనం
రాజ్యం సామ్రాజ్యం భారత ప్రదేశ ప్రభుత్వ అధికారణ నియమం || రాజ్యం ||
రాజ్యం రాజుల విభాజక భాజ్యం
రాజ్యం ప్రభుత్వ విభాజక వ్యవహారం
రాజ్యం వీర సేనుల రణరంగ విజయం
రాజ్యం వీర స్థైర్యుల సంయోధ ప్రసిద్ధం || రాజ్యం ||
రాజ్యం రారాజుల పరి పాలనల శాంతి భద్రతల సంకేతం
రాజ్యం ప్రజల సుఖ దుఃఖాల ప్రభుత్వ ప్రణాళిక సిద్ధాంతం
రాజ్యం సామ్రాజ్యం దేశ విదేశాల వ్యాపార భద్రతల అధికార నియమం
రాజ్యం స్వరాజ్యం దేశ విదేశాల వాణిజ్య విశేషాల అధికార నిబంధనం || రాజ్యం ||

No comments:
Post a Comment