ఏనాటి సంగీత స్వరాగం ఈనాటికి ప్రసిద్ధత రాగం
ఏనాటి సుగీత స్వధ్యానం ఈనాటికి ప్రతిష్ఠత గానం
ఎంతటి స్వర రాగ సంయోగమో మహా సంయుక్త తాళ ప్రమేయం
ఎంతటి స్వర జీవ సంభోగమో మహా సంగమల రాగ ప్రయాణం
సంగీత సమ భావ సంకల్పం స్వర గీత సముదాయ సద్భావం || ఏనాటి ||
స్వర రాగ గీతాల ప్రయాణం ప్రకృతి పర జీవ శాస్త్రీయం
స్వర భావ గీతాల ప్రమేయం ఆకృతి పర నాద సిద్ధాంతం
విశ్వ జీవ స్వర సమయ గీతం లయ నాద పర వేద అంతరంగం
విశ్వ రూప స్వర సమ్మతి గీతం జప ధార పర శ్వాస అంతర్వేదం
సరిగమల పదనిసలే గమకాల తపనిసల తాళ గమన సారాంశం
సనిదపల మగరిసలే చమకాల యదనిసల రాగ మనన పరాంశం || ఏనాటి ||
వేదాల స్వర జీవ సంగ్రామం ప్రశాంత భావ రాగాల ఆరంభ వలయం
పర్వాల స్వర కావ్య సంభ్రమం నిశాంత తత్వ నాదాల ఉద్భవ వ్యూహం
పద గీత గేయ రచనం భాష పరిజ్ఞాన ప్రభావాల ప్రాకృత సామర్థ్యం
స్వర గీత గాన వచనం ధ్యాస ప్రజ్ఞాన ప్రమేయాల సంస్కృత సాంగత్యం

No comments:
Post a Comment