ఎవరికి అవసరం లేదా వేదం
ఎవరికి అనుభవం లేదా భావం
ఎవరికి సమయం లేదా తత్వం
ఎవరికి సందేహం లేదా శాంతం
ఎవరికి విజ్ఞానం లేదా నియమం
ఎవరికి ప్రభావం లేదా ఆచరణం
ఎవరికి పరిశోధన లేదా ప్రశాంతం
ఎవరికి అన్వేషణ లేదా వేదాంతం || ఎవరికి ||
గమనించుటలో తెలియదా ఎవరికి జ్ఞానం
స్మరించుటలో తెలియదా ఎవరికి తత్వం
ధ్యానించుటలో తెలియదా ఎవరికి శాంతం
విశ్వసించుటలో తెలియదా ఎవరికి భావం
సంభాషించుటలో తెలియదా ఎవరికి వేదం
ప్రయాణించుటలో తెలియదా ఎవరికి జీవం
ఎంత ఎదిగిన తెలియదు పూర్వ భావ వేదం
ఎంత ఒదిగిన తెలియదు జీవ ధ్యాన శాంతం
ఎంత ఎదిగిన తెలియదు దేహ నాద తత్వం
ఎంత ఒదిగిన తెలియదు మహా దివ్య జ్ఞానం || ఎవరికి ||
ఆచరించుటలో తెలియదా ఎవరికి వేదం
జీవించుటలో తెలియదా ఎవరికి శాంతం
ఉదయించుటలో తెలియదా ఎవరికి జ్ఞానం
అవతరించుటలో తెలియదా ఎవరికి తత్వం
పోషించుటలో తెలియదా ఎవరికి భావం
నిర్మించుటలో తెలియదా ఎవరికి జీవం
ఎంత ఎదిగిన తెలియదు భావ రూప జీవం
ఎంత ఒదిగిన తెలియదు విశ్వ జీవ భావం
ఎంత ఎదిగిన తెలియదు శ్వాస జీవ బంధం
ఎంత ఒదిగిన తెలియదు నిత్య ధ్యాస సత్యం || ఎవరికి ||
ఎవరికి అనుభవం లేదా భావం
ఎవరికి సమయం లేదా తత్వం
ఎవరికి సందేహం లేదా శాంతం
ఎవరికి విజ్ఞానం లేదా నియమం
ఎవరికి ప్రభావం లేదా ఆచరణం
ఎవరికి పరిశోధన లేదా ప్రశాంతం
ఎవరికి అన్వేషణ లేదా వేదాంతం || ఎవరికి ||
గమనించుటలో తెలియదా ఎవరికి జ్ఞానం
స్మరించుటలో తెలియదా ఎవరికి తత్వం
ధ్యానించుటలో తెలియదా ఎవరికి శాంతం
విశ్వసించుటలో తెలియదా ఎవరికి భావం
సంభాషించుటలో తెలియదా ఎవరికి వేదం
ప్రయాణించుటలో తెలియదా ఎవరికి జీవం
ఎంత ఎదిగిన తెలియదు పూర్వ భావ వేదం
ఎంత ఒదిగిన తెలియదు జీవ ధ్యాన శాంతం
ఎంత ఎదిగిన తెలియదు దేహ నాద తత్వం
ఎంత ఒదిగిన తెలియదు మహా దివ్య జ్ఞానం || ఎవరికి ||
ఆచరించుటలో తెలియదా ఎవరికి వేదం
జీవించుటలో తెలియదా ఎవరికి శాంతం
ఉదయించుటలో తెలియదా ఎవరికి జ్ఞానం
అవతరించుటలో తెలియదా ఎవరికి తత్వం
పోషించుటలో తెలియదా ఎవరికి భావం
నిర్మించుటలో తెలియదా ఎవరికి జీవం
ఎంత ఎదిగిన తెలియదు భావ రూప జీవం
ఎంత ఒదిగిన తెలియదు విశ్వ జీవ భావం
ఎంత ఎదిగిన తెలియదు శ్వాస జీవ బంధం
ఎంత ఒదిగిన తెలియదు నిత్య ధ్యాస సత్యం || ఎవరికి ||
No comments:
Post a Comment