సహజమైన శాంతం లేదా
సహజమైన శాస్త్రం లేదా
సహజమైన ప్రకృతి లేదా
సహజమైన ఆకృతి లేదా
సహజమైన జ్ఞానం లేదా
సహజమైన వేదం లేదా
సహజమైన జీవం లేదా
సహజమైన తత్వం లేదా
సమాజమే సహజత్వాన్ని మార్చుకుందా
సమాజమే సహజత్వాన్ని కోల్పోయిందా || సహజమైన ||
జీవించుటలో ఏది ఉత్తమమో తెలియదు
విశ్వసించుటలో ఏది సత్యమో తెలియదు
ఉదయించుటలో ఏది నిత్యమో తెలియదు
సంభాషించుటలో ఏది వేదమో తెలియదు
శ్వాసించుటలో ఏది స్వచ్ఛమో తెలియదు
ధ్యానించుటలో ఏది సద్గుణమో తెలియదు
ధరించుటలో ఏది తత్వమో తెలియదు
వరించుటలో ఏది బంధమో తెలియదు || సహజమైన ||
అన్వేషించుటలో ఏది కార్యమో తెలియదు
పరిశోధించుటలో ఏది హితమో తెలియదు
స్మరించుటలో ఏది భావమో తెలియదు
శ్వాసించుటలో ఏది దివ్యమో తెలియదు
ఆదరించుటలో ఏది జ్ఞానమే తెలియదు
బోధించుటలో ఏది శాస్త్రమో తెలియదు
నిర్ణయించుటలో ఏది ముఖ్యమో తెలియదు
పరిశీలించుటలో ఏది నాణ్యమో తెలియదు || సహజమైన ||
సహజమైన శాస్త్రం లేదా
సహజమైన ప్రకృతి లేదా
సహజమైన ఆకృతి లేదా
సహజమైన జ్ఞానం లేదా
సహజమైన వేదం లేదా
సహజమైన జీవం లేదా
సహజమైన తత్వం లేదా
సమాజమే సహజత్వాన్ని మార్చుకుందా
సమాజమే సహజత్వాన్ని కోల్పోయిందా || సహజమైన ||
జీవించుటలో ఏది ఉత్తమమో తెలియదు
విశ్వసించుటలో ఏది సత్యమో తెలియదు
ఉదయించుటలో ఏది నిత్యమో తెలియదు
సంభాషించుటలో ఏది వేదమో తెలియదు
శ్వాసించుటలో ఏది స్వచ్ఛమో తెలియదు
ధ్యానించుటలో ఏది సద్గుణమో తెలియదు
ధరించుటలో ఏది తత్వమో తెలియదు
వరించుటలో ఏది బంధమో తెలియదు || సహజమైన ||
అన్వేషించుటలో ఏది కార్యమో తెలియదు
పరిశోధించుటలో ఏది హితమో తెలియదు
స్మరించుటలో ఏది భావమో తెలియదు
శ్వాసించుటలో ఏది దివ్యమో తెలియదు
ఆదరించుటలో ఏది జ్ఞానమే తెలియదు
బోధించుటలో ఏది శాస్త్రమో తెలియదు
నిర్ణయించుటలో ఏది ముఖ్యమో తెలియదు
పరిశీలించుటలో ఏది నాణ్యమో తెలియదు || సహజమైన ||
No comments:
Post a Comment