ఎవరివో నీవు ఎవరివో
నన్ను ఆశ్రయించు వారు ఎవరో
ఎవరివో నీవు ఎవరివో
నన్ను ఆదరించు వారు ఎవరో
ఎవరివైనా నీవు ఎవరికో ఉన్నావో
ఎవరివైనా నీవు ఎందరికో ఉంటావో
ఎవరివైనా నీవు ఎక్కడ ఎలా ఉన్నావో
ఎవరివైనా నీవు ఎప్పుడు ఎలా ఉంటావో || ఎవరివో ||
నీవు తెలిపిన నాడే నేను నిన్ను ఊహించెదను
నీవు కలిసిన నాడే నేను నిన్ను తిలకించెదను
నీవు స్పందించిన నాడే నేను నిన్ను పలికించెదను
నీవు ఆదర్శించిన నాడే నేను నిన్ను సంభాషించెదను || ఎవరివో ||
నీవు తలచిన నాడే నీవు నన్ను స్మరించెదవు
నీవు తపించిన నాడే నీవు నన్ను గుర్తించెదవు
నీవు వినిపించిన నాడే నీవు నన్ను ధ్యానించెదవు
నీవు ఆశ్రయించిన నాడే నీవు నన్ను గమనించెదవు || ఎవరివో ||

No comments:
Post a Comment