గమనించెదవా నా రూపం స్మరించెదవా నా ధ్యానం
వివరించెదవా నా లోకం సంభాషించెదవా నా కీర్తం
దర్శించెదవా నా స్థానం ఆదర్శించెదవా నా మార్గం
ధరించెదవా నా భస్మం ఆశ్రయించెదవా నా బంధం || గమనించెదవా ||
ముత్యం తెలిపిన మాట ఆ పాట ఒక బాట
సత్యం నడిచిన గీత ఆ సీత ఒక మాత
భవ్యం ఒదిగిన జీవం ఆ వేదం ఒక నాదం
సవ్యం ఎదిగిన కాలం ఆ భావం ఒక తత్వం || గమనించెదవా ||
పుణ్యం మార్చిన దోషం ఆ పాపం ఒక లోపం
కార్యం చేర్చిన జ్ఞానం ఆ వర్ణం ఒక తేజం
దివ్యం చూపిన కాంతం ఆ ప్రాంతం ఒక శాంతం
వైద్యం చేసిన గుణం ఆ క్రియం ఒక త్యాగం || గమనించెదవా ||

No comments:
Post a Comment