నీ మాటకు స్పందించే భావం ఏదో
నీ మాటకు స్మరించే తత్వం ఏదో
నీ మాటకు ధ్వనించే వేదం ఏదో
నీ మాటకు శ్వాసించే జ్ఞానం ఏదో
నీ మాటకు తపించే కార్యం ఏదో
నీ మాటకు ఊహించే రూపం ఏదో
నీ మాటకు నేను సాగించే ప్రవర్తన ఎంతటిదో
నీ మాటకు నేను స్తంభించే ఉద్ఘాటన ఎంతటిదో || నీ మాటకు ||
నీ మాటకు స్మరించే తత్వం ఏదో
నీ మాటకు ధ్వనించే వేదం ఏదో
నీ మాటకు శ్వాసించే జ్ఞానం ఏదో
నీ మాటకు తపించే కార్యం ఏదో
నీ మాటకు ఊహించే రూపం ఏదో
నీ మాటకు నేను సాగించే ప్రవర్తన ఎంతటిదో
నీ మాటకు నేను స్తంభించే ఉద్ఘాటన ఎంతటిదో || నీ మాటకు ||
No comments:
Post a Comment