ఏది నీ తుది శ్వాస
ఏది నీ తుది ధ్యాస
ఏది నీ తుది భావన
ఏది నీ తుది తత్వన
ఏది నీ తుది వేదన
ఏది నీ తుది జ్ఞానన
ఏది నీ తుది జీవం
ఏది నీ తుది రూపం
అస్తమించు నీ దేహం అనిర్వచనీయమైన అంతం
మరణించు నీ శరీరం సంభాషరహితమైన అంత్యం || ఏది ||
ఏ ధ్యాస నీకు తెలుపును ఏది నీ తుది భావనగా
ఏ శ్వాస నీకు తెలుపును ఏది నీ తుది తత్వనగా
ఏ జీవం నీకు తెలుపును ఏది నీ తుది కార్యనగా
ఏ నాదం నీకు తెలుపును ఏది నీ తుది వేదనగా
ఏ ఆలోచన నీకు తెలుపును ఏది నీ తుది శ్వాసగా
ఏ స్వభావన నీకు తెలుపును ఏది నీ తుది ధ్యాసగా || ఏది ||
ఏ సంభాషణ నీకు తెలుపును ఏది నీ తుది జీవంగా
ఏ సంబోధన నీకు తెలుపును ఏది నీ తుది నాదంగా
ఏ దైవం నీకు తెలుపును ఏది నీ తుది దృశ్యంగా
ఏ మోక్షం నీకు తెలుపును ఏది నీ తుది క్షణంగా
ఏ వేదం నీకు తెలుపును ఏది నీ తుది అంతర్భావంగా
ఏ జ్ఞానం నీకు తెలుపును ఏది నీ తుది అంతర్తత్వంగా || ఏది ||

No comments:
Post a Comment