జీవితం అనంతం వృత్తాంతం
జీవనం అంతరాత్మం ఆరంభం
జీవితాన్ని నీవే ఎంతటిదైనా అనుభవించాలి
జీవనాన్ని నీవే ఏవిధమైనా అభిలాషించాలి
ఏ కోణంలో నీవు ఉదయిస్తావో అదే నీ ప్రయాణ గమ్యం
ఏ స్థానంలో నీవు జన్మిస్తావో అదే నీ ప్రముఖ మార్గం || జీవితం ||
జీవనం అంతరాత్మం ఆరంభం
జీవితాన్ని నీవే ఎంతటిదైనా అనుభవించాలి
జీవనాన్ని నీవే ఏవిధమైనా అభిలాషించాలి
ఏ కోణంలో నీవు ఉదయిస్తావో అదే నీ ప్రయాణ గమ్యం
ఏ స్థానంలో నీవు జన్మిస్తావో అదే నీ ప్రముఖ మార్గం || జీవితం ||
No comments:
Post a Comment