Thursday, March 12, 2020

సౌందర్యమా సౌకర్యమా

సౌందర్యమా సౌకర్యమా
సౌజన్యమా సౌభాగ్యమా

సమయమా సందర్భమా
సంభాషణమా సంభాషితమా

సువర్ణమా సుగంధమా
సుగుణమా సునందమా

సుప్రభాతమా సుప్రభావమా
సుదర్శనమా సుజలత్వమా

సాహిత్యమా సంగీతమా
సంపూర్ణమా సంపూజ్యమా

సౌలభ్యమా సౌరభ్యమా
సులోచనమా సులేఖనమా

స్వరాజ్యమా స్వాతంత్య్రమా
సామ్రాజ్యమా సామంతమా

సమీపమా సమేతమా
సహచరమా సహకారమా 

No comments:

Post a Comment