విశ్వమంతా మహా రోగం
జగమంతా అనారోగ్యకరం
లోకమంతా ఆందోళనం
జీవమంతా అమానశ్యం
ఔషధమే లేని జీవులకు అసమాకృతం
ఉపచారమే లేని జీవులకు అసమానతం
దేశ ప్రదేశాల అనర్థ నియమాల నవ విధ జీవన వ్యవహారం సర్వ జీవుల అనారోగ్య కారణం || విశ్వమంతా ||
స్వచ్ఛత లేని ఆహారం సర్వ విధాల అనారోగ్యం
స్వచ్ఛత లేని ప్రదేశం సర్వ విధాల అస్తవ్యవస్థం
స్వచ్ఛత లేని శరీరం సర్వ విధాల అస్వస్థతం
స్వచ్ఛత లేని ఆవరణం సర్వ విధాల అసౌకర్యం
సుగుణాల ఆచరణ లేని నియమములు భవిష్య అపరాధం
సుగంధాల ఆదరణ లేని సిద్ధాంతములు భవిత్య ఆటంకం || విశ్వమంతా ||
స్వచ్ఛత లేని భావనం సర్వ విధాల అభాగ్యత్వం
స్వచ్ఛత లేని తత్వనం సర్వ విధాల అవాంతరం
స్వచ్ఛత లేని గమనం సర్వ విధాల అసభ్యమం
స్వచ్ఛత లేని చలనం సర్వ విధాల అనర్థకమం
సుకాంతాల యోగ్యత లేని శాస్త్రములు భవిష్వ అభ్యంతరం
సుశాంతాల భాగ్యత లేని శోధనములు భవిత్వ అభిమర్ధమం || విశ్వమంతా ||

No comments:
Post a Comment