కర్మను అనుభవించు భాగ్యమా
కర్తను అభిమానించు యోగమా
క్రియను అనుసంధించు భోగమా
కార్యముల నియమ నిబంధనములలోనే భోగ భాగ్య యోగములు విభజితమా || కర్మను ||
ప్రతి కార్యములో ఏదో ఒక భావ తత్వాల ప్రతిపాదన
ప్రతి కార్యములో ఏదో ఒక జీవ నాదాల ప్రతిబోధన
ప్రతి కార్యములో ఏదో ఒక జ్ఞాన వేదాల ప్రతిపక్షన
ప్రతి కార్యములో ఏదో ఒక రూప బంధాల ప్రతిస్పందన || కర్మను ||
ప్రతి కార్యములో ఏదో ఒక భావ తత్వాల ఉద్ఘాటన
ప్రతి కార్యములో ఏదో ఒక జీవ నాదాల ఆర్భాటన
ప్రతి కార్యములో ఏదో ఒక జ్ఞాన వేదాల నిర్బంధన
ప్రతి కార్యములో ఏదో ఒక రూప బంధాల ఉత్కంఠన || కర్మను ||

No comments:
Post a Comment