ఏ అద్భుతం కలగలేదు ఏనాటికి
ఏ ఆశ్చర్యం కలగలేదు ఎప్పటికి
ఏ అదృష్టం కలగలేదు ఏనాటికి
ఏ అపూర్వం కలగలేదు ఎప్పటికి
ఏ ఆనందం కలగలేదు ఏనాటికి
ఏ అనుభవం కలగలేదు ఎప్పటికి
కలిగినవన్నీ అసమయములో అవసరాలను సమీపించని సంఘటనలే || ఏ అద్భుతం ||
సమయం కాలమైనా సమయోచిత సందర్భం కలుగలేదు
అవసరం నిత్యమైనా అనుచరిత అవకాశం కలుగలేదు
ఆద్యంతం సర్వమైనా అనుబంధిత అనుగ్రహం కలుగలేదు
అద్వైత్వం దైవమైనా అనుభూత అనుచరణం కలుగలేదు || ఏ అద్భుతం ||
స్మరణం నాదమైన సమన్విత సంఘటనం కలుగలేదు
చరణం ముఖ్యమైనా సహకారిత సమన్వయం కలుగలేదు
చలనం కార్యమైనా ప్రభావిత పరిష్కారం కలుగలేదు
గమనం శిష్టమైన విశుద్ధత విజయం కలుగలేదు || ఏ అద్భుతం ||

No comments:
Post a Comment