మేధస్సులోనే సూర్యోదయం
దేహస్సులోనే మహోదయం
మనస్సులోనే సుగుణోదయం
వయస్సులోనే సువర్ణోదయం
ఉషస్సులోనే పూజ్యోదయం
అహస్సులోనే అరుణోదయం
వచస్సులోనే శుభోదయం
వేదస్సులనే జ్ఞానోదయం
సరస్సులోనే శుద్దోదయం
తపస్సులోనే దివ్యోదయం
తేజస్సులోనే తేజోదయం
ఆయుస్సులోనే జీవోదయం
శ్రేయస్సులోనే దివ్యోదయం
రేతస్సులోనే రమణోదయం
ప్రభస్సులోనే ప్రభోదయం
భువస్సులోనే భువనోదయం
జ్ఞానస్సులోనే మంత్రోదయం
బోధస్సులోనే తంత్రోదయం
దేహస్సులోనే మహోదయం
మనస్సులోనే సుగుణోదయం
వయస్సులోనే సువర్ణోదయం
ఉషస్సులోనే పూజ్యోదయం
అహస్సులోనే అరుణోదయం
వచస్సులోనే శుభోదయం
వేదస్సులనే జ్ఞానోదయం
సరస్సులోనే శుద్దోదయం
తపస్సులోనే దివ్యోదయం
తేజస్సులోనే తేజోదయం
ఆయుస్సులోనే జీవోదయం
శ్రేయస్సులోనే దివ్యోదయం
రేతస్సులోనే రమణోదయం
ప్రభస్సులోనే ప్రభోదయం
భువస్సులోనే భువనోదయం
జ్ఞానస్సులోనే మంత్రోదయం
బోధస్సులోనే తంత్రోదయం
No comments:
Post a Comment