ప్రపంచమంతా పరిశోధన మొదలయ్యేనా
ప్రపంచమంతా ఆందోళన అంతరించేనా
విశ్వమంతా ప్రశాంతత అవసరమయ్యేనా
విశ్వమంతా పరిశుద్ధత ఆచరణమయ్యేనా
జగమంతా ఆరోగ్యం ప్రధానమయ్యేనా
జగమంతా ఆహారం స్వచ్ఛతమయ్యేనా
లోకమంతా ఒకే ఆలోచనతో ఏకమయ్యేనా
లోకమంతా ఒకే ఆదరణతో సమైక్యమయ్యేనా
జీవించుటలో పరిశుభ్రత ప్రాముఖ్యత కలిగేనా
జీవించుటలో పవిత్రత సముఖత్వత తెలిసేనా || ప్రపంచమంతా ||
ఏనాటి జీవన విధానమో మరల ఉపయోగమయ్యేనా
ఏనాటి జీవిత గమనమో మరల ప్రయోజనమయ్యేనా
ఎందరి జీవన ప్రభావమో మరల ఆవశ్యమయ్యేనా
ఎందరి జీవిత ప్రమేయమో మరల జాగ్రత్తమయ్యేనా
ఎవరి జీవన పొరపాటో మరల ప్రమాదమయ్యేనా
ఎవరి జీవిత గ్రహపాటో మరల అపాయమయ్యేనా || ప్రపంచమంతా ||
ఏనాటి జీవన స్వభావమో మరల మోహనమయ్యేనా
ఏనాటి జీవిత స్వరాజ్యమో మరల నిర్లక్ష్యమయ్యేనా
ఎందరి జీవన ప్రయత్నమో మరల విఫలమయ్యేనా
ఎందరి జీవిత ప్రయాసమో మరల విఘాతమయ్యేనా
ఎందరి జీవన అజ్ఞానమో మరల భయాందోళనమయ్యేనా
ఎందరి జీవిత ప్రయాసమో మరల ప్రచండకరమయ్యేనా || ప్రపంచమంతా ||
ప్రపంచమంతా ఆందోళన అంతరించేనా
విశ్వమంతా ప్రశాంతత అవసరమయ్యేనా
విశ్వమంతా పరిశుద్ధత ఆచరణమయ్యేనా
జగమంతా ఆరోగ్యం ప్రధానమయ్యేనా
జగమంతా ఆహారం స్వచ్ఛతమయ్యేనా
లోకమంతా ఒకే ఆలోచనతో ఏకమయ్యేనా
లోకమంతా ఒకే ఆదరణతో సమైక్యమయ్యేనా
జీవించుటలో పరిశుభ్రత ప్రాముఖ్యత కలిగేనా
జీవించుటలో పవిత్రత సముఖత్వత తెలిసేనా || ప్రపంచమంతా ||
ఏనాటి జీవన విధానమో మరల ఉపయోగమయ్యేనా
ఏనాటి జీవిత గమనమో మరల ప్రయోజనమయ్యేనా
ఎందరి జీవన ప్రభావమో మరల ఆవశ్యమయ్యేనా
ఎందరి జీవిత ప్రమేయమో మరల జాగ్రత్తమయ్యేనా
ఎవరి జీవన పొరపాటో మరల ప్రమాదమయ్యేనా
ఎవరి జీవిత గ్రహపాటో మరల అపాయమయ్యేనా || ప్రపంచమంతా ||
ఏనాటి జీవన స్వభావమో మరల మోహనమయ్యేనా
ఏనాటి జీవిత స్వరాజ్యమో మరల నిర్లక్ష్యమయ్యేనా
ఎందరి జీవన ప్రయత్నమో మరల విఫలమయ్యేనా
ఎందరి జీవిత ప్రయాసమో మరల విఘాతమయ్యేనా
ఎందరి జీవన అజ్ఞానమో మరల భయాందోళనమయ్యేనా
ఎందరి జీవిత ప్రయాసమో మరల ప్రచండకరమయ్యేనా || ప్రపంచమంతా ||
No comments:
Post a Comment