నేను తెలిపిన భావం ఏనాటిది
నేను తెలిపిన తత్వం ఎప్పటిది
నేను తలచిన వేదం ఏనాటిది
నేను తలచిన జ్ఞానం ఎప్పటిది
నేను శృతించిన నాదం ఏనాటిది
నేను స్మరించిన రూపం ఎప్పటిది
ఏనాటి భావ తత్వాలో ఈనాటికి నాలో కలిగే వేద విజ్ఞాన నాద రూపాలు ఎవరివి ఎంతటివి
ఏనాటి ఆత్మ జీవాలో ఈనాటికి నాలో కలిగే దైవ సారాంశ సత్య స్వరాలు ఎవరివి ఎంతటివి || నేను ||
మేధస్సులో కలిగే ఆలోచనలకు ఆత్మ భావాలు ఏమి తెలుపునో
మేధస్సులో కలిగే యోచనలకు జీవ తత్వాలు ఏమి తెలుపునో
దేహస్సులో రగిలే ప్రయాసలకు దైవ వేదాలు ఏమి తలచునో
దేహస్సులో రగిలే ప్రక్రియలకు శాస్త్ర జ్ఞానాలు ఏమి తలచునో
మనస్సులో చెదిరే (ప్రాప్తించే) యోగములకు నిత్య నాదాలు ఏమి శృతించునో
మనస్సులో చెదిరే (ప్రాప్తించే) భోగములకు స్వర రూపాలు ఏమి స్మరించునో || నేను ||
మేధస్సులో వీక్షించే ఆలోచనలు ఆత్మ భావాలనే ఆకర్షించునో
మేధస్సులో వీక్షించే యోచనలు జీవ తత్వాలనే ఆకర్షించునో
దేహస్సులో శోధించే ప్రయాసాలకు దైవ వేదాలనే అపేక్షించునో
దేహస్సులో శోధించే ప్రక్రియలకు శాస్త్ర జ్ఞానాలనే అపేక్షించునో
మనస్సులో స్తంభించే యోగములకు సత్య నాదాలనే ఆశ్రయించునో
మనస్సులో స్తంభించే భోగములకు స్వర రూపాలనే ఆశ్రయించునో || నేను ||

No comments:
Post a Comment